16 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం

79చూసినవారు
పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోటలలో గత ప్రభుత్వం ఆపివేసిన అన్న క్యాంటీన్ లను తిరిగి ఈనెల 16న ప్రారంభించి పేద ప్రజలకు అయిదు రూపాయలకే బోజనం, అల్పాహారం అందించనున్నట్టు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప వెల్లడించారు. పెద్దాపురంలో సిద్ధంగా ఉన్న అన్న క్యాంటీన్ ను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి19 వరకూ అన్న క్యాంటీన్ టీడీపీ నిర్వహించిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్