సామర్లకోటలో సీఎం జగన్ ప్రజలకు అభివాదం

7103చూసినవారు
అచ్చంపేట జంక్షన్ లో శుక్రవారం జరుగనున్న సిద్ధం సభకు పెద్దాపురం మీదుగా రోడ్ షో పెరిట సీఎంజగన్ చేపట్టిన బస్సుయాత్ర మధ్యాహ్నానికి సామర్లకోట ఏడీబీరోడ్ పాతసబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకోగా అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని స్వాగతం పలికారు. బస్సు పైనుంచే సీఎం జగన్ ప్రజలకు అభివాదం మాత్రమే చేసి తిరిగి బస్సులోకి వెళ్లిపోయారు. చలమలశెట్టి సునీల్, దవులూరి దొరబాబు, తోట సుబ్బారావు నాయుడులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్