ఉద్యోగ భద్రత కల్పించాలని విధులు బహిష్కరణ

60చూసినవారు
ఉద్యోగ భద్రత కల్పించాలని విధులు బహిష్కరణ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం షాపులలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం ఏపీ స్టేట్ బెవరేజేస్ కార్పొరేషన్ కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసి వేసి ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంగళవారం మద్యం షాపులు మూసి వేసి సామర్లకోటలో నిరసన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్