కేసారపు నామినేషన్ దాఖలు

77చూసినవారు
కేసారపు నామినేషన్ దాఖలు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం పెద్దాపురం నియోజకవర్గంలో ఇండియా ప్రజా బంధు పార్టీ తరపున కేసారపు రామ మోహన్ రావు ఆర్వో అధికారి జె సీతారమారావుకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. మూడు సెట్లు, చొప్పున దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రజా బంధు పార్టీ తరపున కేసారపు పోటీచేసిన విషయం విదితమే.

సంబంధిత పోస్ట్