నవదుర్గాలయంలో ఎమ్మెల్యే చినరాజప్ప పూజలు

57చూసినవారు
సామర్లకోట బడేలమ్మ చెరువు వద్ద నవదుర్గాలయంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ వ్యవస్థాపకురాలు కనక విజయలక్ష్మి, తదితర ఆలయ కమిటీ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని మహిళా. భక్తులను పలుకరించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్