సామర్లకోట: పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం

82చూసినవారు
సామర్లకోట: పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి లక్ష్యంగా సీఎం, డిప్యూటీ సీఎంల ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పలు పేర్కొన్నారు. సామర్లకోట మండలం చంద్రంపాలెం, నవర గ్రామాల్లో సోమవారం పల్లె పండుగ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు రామస్వామి పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

సంబంధిత పోస్ట్