సామర్లకోట: ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

85చూసినవారు
సామర్లకోట: ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
సామర్లకోట మునిసిపల్ కార్యాలయం లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి మున్సిపల్ కార్యాలయం లో మునిసిపల్ కమిషనర్ శ్రీవిద్య పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ కార్య్రమంలో మున్సిపల్ మేనేజర్ కనకరాజు,టీ పీ వో మంజుల,ఏసుబాబు,జానకిబాబు,సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్