ఫ్లెక్సీ తొలగించడం దారుణ చర్య

23187చూసినవారు
పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ నాయకుడు చెల్లుబోయిన సతీశ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన అభిమానులు ఫ్లెక్సీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఆయా ఫ్లెక్సీ తీసేశారు. ఈ విషయం తెలుసుకున్న సతీశ్ అక్కడికి వెళ్లి అధికారులను ప్రశ్నించారు. దీంతో మున్సిపల్ అధికారులకు, సతీష్ కు వాగ్వాదం జరిగింది. అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్