దుర్గాడలో రోడ్ షో నిర్వహించిన నాగబాబు

5575చూసినవారు
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం రోడ్ షో నిర్వహించారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ కి పంపిస్తే ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చూపిస్తారని అన్నారు. వైసీపీ రౌడీల రాజ్యాలకు చరమగీతం పాడాలని కోరారు. దుర్గాడ గ్రామంలో వీధి వీధుల్లో రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్