పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేస్తా

81చూసినవారు
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను ప్రచారం చేస్తానని ప్రముఖ సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ, శ్రీపాద శ్రీవల్లభుని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి స్ట్రీట్ నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ స్టేట్ నాయకుడని, గల్లీ పాలిస్టిక్ చేయొద్దని సూచించారు. కాపునాయకుల్లో అసలైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.

సంబంధిత పోస్ట్