మరో వ్యక్తికి బీ ఫారం ఇవ్వొచ్చా?

62చూసినవారు
మరో వ్యక్తికి బీ ఫారం ఇవ్వొచ్చా?
బీ ఫారం ఒకరికి ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థికి ఇవ్వడం కుదరదు. కానీ సాధారణంగా రాజకీయ పార్టీలు అసలు అభ్యర్థితో పాటు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థితో కూడా నామినేషన్‌ వేయిస్తాయి. ఇలాంటివారిని డమ్మీ అభ్యర్థులంటారు. నిజానికి వీరిద్దరూ ఒకే పార్టీకి చెందినవారు. ఒకవేళ అసలు అభ్యర్థి నామినేషన్‌ పత్రం ఏదైనా కారణంతో తిరస్కరించబడితే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థి సమర్పించిన బీ ఫారాన్ని వాడుకొనే అవకాశం ఉంటుంది.

సంబంధిత పోస్ట్