పిఠాపురం: డిప్యూటీ సీఎం కు సిటీ సివిల్ కోర్ట్ సమన్లు జారీ

81చూసినవారు
పిఠాపురం: డిప్యూటీ సీఎం కు సిటీ సివిల్ కోర్ట్ సమన్లు జారీ
తిరుమల లడ్డూ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, వచ్చే నెల 22న పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా సమన్లు జారీ చేసి, ఆమెను కూడా విచారణకు హాజరుకావాలని కోరింది.

సంబంధిత పోస్ట్