పిఠాపురం: బాధితురాలికి వైసీపీ రూ. 5 లక్షల సహాయం

55చూసినవారు
పిఠాపురం: బాధితురాలికి వైసీపీ రూ. 5 లక్షల సహాయం
పిఠాపురంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని వైసీపీ ఆర్థికంగా ఆదుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనతో నేతలు బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరపున రూ. 5 లక్షల చెక్ అందజేశారు. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, పిఠాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వంగ గీత విశ్వనాథ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ తరపున అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్