ఏలేశ్వరంలో 14.6మిల్లీమీటర్ల వర్షం

68చూసినవారు
ఏలేశ్వరంలో 14.6మిల్లీమీటర్ల వర్షం
ఏలేశ్వరం మండలంలో గడిచిన 24 గంటల్లో 14. 6 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఉదయం తెలిపారు. జిల్లాలోని శంకవరం మండలంలో 1. 8 మిల్లీమీటర్లు, కోటనందూరులో 1. 6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సరాసరిగా 0. 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్