అన్నవరం నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ. 1, 00, 116 విరాళం

74చూసినవారు
అన్నవరం నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ. 1, 00, 116 విరాళం
శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోని శ్రీ సత్య దేవ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు భక్తులు విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన వి. మల్లప్పరాజు దంపతులు రూ. 1, 00, 116 విరాళంగా ఆదివారం దేవస్థానం కార్యాలయ సిబ్బందికి ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు అన్నదానం చేయాలని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్