లచ్చిరెడ్డిపాలెంలో ఉపాధి కూలీకి పాము కాటు

56చూసినవారు
లచ్చిరెడ్డిపాలెంలో ఉపాధి కూలీకి పాము కాటు
రౌతులపూడి మండలంలోని లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ బుధవారం స్థానిక వినాయకపడాల చెరువులో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే గమనించిన తోటి కూలీలు అతడిని రౌతులపూడి సీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా ఉపాధి కూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని రౌతులపూడి సీహెచ్సీ వైద్యులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్