రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్సల్ ఆస్పత్రిని మంత్రు వై. సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేశ్ చేతులు మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందుబాటులో తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.