కాకినాడ సమస్యలు పరిష్కరిస్తా అని మోడీ హామీ

1918చూసినవారు
కాకినాడ సమస్యలు పరిష్కరిస్తా అని మోడీ హామీ
కాకినాడ జిల్లా సమస్యలు పరిష్కరించుకోవాలంటే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి టీ టైం ఉదయ్ ని గెలిపించుకుంటే రాజమండ్రి, కాకినాడ కెనాల్ రోడ్డు, కాకినాడ పోర్ట్, కాకినాడ టూ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ పనులు పునరుద్ధరణ చేసి సకాలంలో పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్