అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

77చూసినవారు
తూ. గో జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. బుధవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి జిల్లాలోని అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్