రాజమండ్రి: ఈఎస్ఐ ఆసుపత్రి నిర్వీర్యం అవుతుంది- సీపీఐ

68చూసినవారు
రాజమండ్రి: ఈఎస్ఐ ఆసుపత్రి నిర్వీర్యం అవుతుంది- సీపీఐ
కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి. సూపరిండెంట్ డాక్టర్ హుస్సేన్ నిర్లక్ష్యంతో, పాలకుల నిర్వహణ లోపం వల్ల ఆసుపత్రి నిర్వీర్యం అవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. గురువారం రాజమండ్రిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని కార్మికులు, స్థానిక నాయకులతో కలిపి పరిశీలించారు. ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య సేవలపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్