మధురపూడి విమానాశ్రయాన్ని సందర్శించిన కలెక్టర్

84చూసినవారు
మధురపూడి విమానాశ్రయాన్ని సందర్శించిన కలెక్టర్
కడియం నర్సరీలకు పర్యటక రంగం అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే దిశలో మధురపూడి విమానాశ్రయంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం మధురపూడి విమానాశ్రయం కలెక్టర్ సందర్శించారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందుగా హరివిల్లు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్