పరిసరాలు పరిశుభ్రత మనందరి బాధ్యత: ఎమ్మెల్యే గోరంట్ల

71చూసినవారు
పరిసరాలు పరిశుభ్రత మనందరి బాధ్యత: ఎమ్మెల్యే గోరంట్ల
రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలో మంగళవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎం. జ్యోతి, ఎంపీడీవో డి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్