ప్రమాదవశాత్తు చెరువులో మునిగిన వ్యక్తి

67చూసినవారు
ప్రమాదవశాత్తు చెరువులో మునిగిన వ్యక్తి
కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలోని చెరువులో కడుగుల అమ్మి రాజు (40) అనే వ్యక్తి శనివారం ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హుటా హుటిన ఘటన స్థలాన్ని చేరుకుని అతడి కోసం చెరువులో జరుగుతున్న గాలింపు చర్యలు పర్యవేక్షించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్