జక్కంపూడి కి అడుగడుగునా నీరాజనం

74చూసినవారు
జక్కంపూడి కి అడుగడుగునా నీరాజనం
రాజానగరం నియోజకవర్గ వైయస్సార్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జక్కంపూడి రాజాకు నియోజకవర్గం లో ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. మంగళవారం రాత్రి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరుతూ ముందుకు సాగుతున్న రాజాకు మహిళలు హారతులిస్తూ స్వాగతం పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జక్కంపూడి రాజా దే గెలుపని వైసిపి నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్