టెంపుల్ టూరిజంపై దృష్టిపెట్టాలి: ఎమ్మెల్యే బత్తుల

74చూసినవారు
ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం మరింత మెరుగుపడుతుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోరుకొండ మండలంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకుల సంఖ్య పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్