ఇతర పార్టీల నుండి వైయస్సార్ పార్టీలో చేరిక

1523చూసినవారు
ఇతర పార్టీల నుండి వైయస్సార్ పార్టీలో చేరిక
రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఇతర పార్టీల నుండి బుధవారం సాయంత్రం 50 కుటుంబాల వారు వైసిపి పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో , ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ భార్య పాల్గొన్న ఈ కార్యక్రమంలో అనేకమంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలకు, జక్కంపూడి రాజా నిర్వహించే అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్