కోరుకొండ: రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఘన స్వాగతం

66చూసినవారు
రాజానగరం, టీడీపీ పార్టీ కార్యదర్శి రాజానగరం ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఘన స్వాగతం పలికారు. కోరుకొండ మండలంలోని కాపవరం సెంటర్ లో ఆదివారం అభిమానులు శాలువా కప్పి పూలమాలలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన కోసం వచ్చిన వారందరికి వెంకటరమణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్