రాజానగరం: ప్రజలనుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

51చూసినవారు
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కొనసాగిన జనవాణి కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలు పరిష్కారం కోరుతూ అర్జీలతో వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వెంటనే సంబంధింత శాఖల అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం చేయాలని సూచించారు. ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్