గోకవరంలో దూసుకుపోతున్న టిడిపి

59చూసినవారు
గోకవరంలో దూసుకుపోతున్న టిడిపి
జగ్గంపేటనియోజకవర్గం గోకవరం మండలంలో తెలుగుదేశంపార్టీ వరుస చేరికలతో దూసుకుపోతుంది. తెలుగుదేశంపార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా వైయస్సార్ పార్టీనుండి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల వైఎస్ఆర్ క్యాడర్లో నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. గోకవరం హెడ్ క్వార్టర్ లో ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడంతో తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహంతో దూసుకుపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్