కోరుకొండ మండలం బురుగుపూడి గ్రామంలో స్థానిక రైస్ మిల్లు రోడ్డు పక్కన డ్రైన్ నిరంతరం నిండిపోయి రోడ్డు మీదకు మురుగు నీరు వచ్చి దుర్వాసన సమస్యతో చుట్టుపక్కల గృహాల వారు అలాగే గ్రామంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోరుతూ మండల అధికారికి ప్రజలు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని వాపోతున్నారు .