వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

60చూసినవారు
వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. వారందరినీ పునరావాస కేంద్రాల్లో ఉంచి వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్