టిడిపి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం

70చూసినవారు
టిడిపి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం
రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని పేకేరు, మసకపల్లి తదితర గ్రామాల్లో సోమవారం ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆయన రేవు శ్రీను ఆధ్వర్యంలో పేకేరు గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ తన గెలుపుకు కృషిచేయాలని ఆయన ఓటర్లను అభ్యర్ధించారు. బట్లపాలిక గ్రామంలో ఎంపీ గంటి హరీష్ మాధుర్, వాసంశెట్టి సుభాష్ ఇద్దరూ కలిసి ఇంటింటా పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్