హ్యాండ్ రైటింగ్ బోర్డులో నారాయణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ

1095చూసినవారు
హ్యాండ్ రైటింగ్ బోర్డులో నారాయణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ
హ్యాండ్ రైటింగ్ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన హ్యాండ్ రైటింగ్ పోటీలలో రామచంద్రపురం నారాయణ విద్యార్థుల ఉత్తమ ప్రథమ కనపరిచారు. వీరిలో ఆరో తరగతికి చెందిన శశివర్ధన్ ప్రథమ స్థానం గెలుపొందారు. కంప్యూటర్ ఉపాధ్యాయురాలు సంధ్యారాణి మేడం జోనల్లెవల్లో ప్రథమ స్థానం గెలుపొందారు. మార్చి 30న జరిగిన ఈ కార్యక్రమంలో ఏజిఎం శ్రీనివాస్ రెడ్డి, హై స్కూల్ కోఆర్డినేటర్ మూర్తి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్