రామచంద్రపురం: తడిసి ముద్దయిన ద్రాక్షారామం

54చూసినవారు
రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం ధాటికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షం వలన రోడ్డు చిత్తడిగా మారింది. సాయంత్రం సమయం కావడం వల్ల ఇంటికి వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. చిరువ్యాపారులకు అవస్థలు తప్పలేదు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్