లారీ యూనియన్ నాయకులను కలిసిన ఉమ్మడి అభ్యర్థి సుభాష్

65చూసినవారు
లారీ యూనియన్ నాయకులను కలిసిన ఉమ్మడి అభ్యర్థి సుభాష్
రామచంద్రాపురం పట్టణంలో లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులని బుధవారం స్థానిక నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలసి ఆయన మద్దతును కోరారు. ఈ కార్యక్రమంలో లారీ యూనియన్ నాయకులు గంటమనేని చక్రవర్తి, యూనియన్ సభ్యులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్