చర్చి ప్రార్థనలో పాల్గొన్న సుభాష్

555చూసినవారు
చర్చి ప్రార్థనలో పాల్గొన్న సుభాష్
రామచంద్రాపురం మండలం భీమక్రోసుపాలెం గ్రామంలో టిడిపి ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ పర్యటనలో భాగంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం చర్చిలో నిర్వహించిన ప్రార్ధనలో పాల్గొన్నారు. అనంతరం సుభాష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్