మన్యంలో 18 షాపులకు 638 దరఖాస్తులు

58చూసినవారు
మన్యంలో 18 షాపులకు 638 దరఖాస్తులు
రంప మన్యంలోని 18 మద్యం షాపులకు శుక్రవారం సాయంత్రం గడువు ముగిసేసరికి 638 దరఖాస్తులు దాఖలయ్యాయి. అల్లూరి జిల్లాలోని మొత్తం 40షాపులకు 1123 దరఖా స్తుల ద్వారా రూ.22.46 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇందులో ఒక్క రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 18షాపులకు దాఖలైన 638 దరఖాస్తుల ద్వారా రూ.12.76 కోట్ల ఆదాయం వచ్చింది.

సంబంధిత పోస్ట్