రంపచోడవరంలో జోరుగా కోడిపందాలు

53చూసినవారు
రంపచోడవరంలోని రావిలంకలో కత్తులు కట్టి కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం భోగి రోజున కోడి పందేలు నిర్వహించారు. మామిడి తోట వద్ద జోరుగా కోడి పందేలు, నెంబర్ గుండాట జరిగింది. కోడి పందేలు ప్రాంగణంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పందెం రాయుళ్లు, గుండాటలో లక్షల్లో చేతులు మారుతున్నాయి.

సంబంధిత పోస్ట్