నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: కందుల దుర్గేష్

1556చూసినవారు
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణంలోని 20వ వార్డు ఎం. వి నగర్(జ్యోతి కాలనీ)లో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్