డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ కార్యక్రమం

63చూసినవారు
డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులలో మూడు నెలలు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రిన్సిపాల్ డి. రవికుమార్ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, 10 వ తరగతి పాస్ అయిన వారు అర్హులన్నారు.

సంబంధిత పోస్ట్