రోడ్డుపై పడ్డ కొండచరియలు తొలగింపు

52చూసినవారు
రోడ్డుపై పడ్డ కొండచరియలు తొలగింపు
రంపచోడవరం మండలం మర్రివాడ పంచాయతీ పెద్ద కొండ గ్రామానికి వెళ్లే రోడ్డుపై గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో గ్రామస్తులు విషయాన్ని ఫోన్ ద్వారా రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవికి సమాచారం అందజేయడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శిరీష దేవి స్థానిక టిడిపి నాయకులకు వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. జెసిబి సహాయంతో కొండచరియలను తొలగించారు.

సంబంధిత పోస్ట్