రేపటి నుంచి క్రీడా పోటీలు

55చూసినవారు
రేపటి నుంచి క్రీడా పోటీలు
కూనవరం మండలంలోని మర్రిగూడెం ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు
నిర్వహించనున్నట్లు ఎంఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలు ఈ నెల 23, 24 తేదీలో రంపచోడవరంలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటార న్నారు. కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చదరంగం, యోగా అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్