అడ్డతీగలలో ప్రతి గిరిజన గ్రామం అభివద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే

76చూసినవారు
అడ్డతీగలలో ప్రతి గిరిజన గ్రామం అభివద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే శిరీషదేవి అన్నారు. అడ్డతీగల మండలం డి. భీమవరం-వీరంపాలెం గ్రామానికి రూ. 3. 20కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు ఆమె సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ. నియోజకర్గంలో ప్రతీ గిరిజన గ్రామం అభివృద్ధి చెందాలన్నదే తమ ధ్యేయమన్నారు. అన్ని గ్రామాలకు రహదారి కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్