మలికిపురం ఎంపీడీవోగా బాలాజీ బాధ్యతలు

55చూసినవారు
మలికిపురం ఎంపీడీవోగా బాలాజీ బాధ్యతలు
మలికిపురం ఎంపీడీవోగా నిమ్మగడ్డ బాలాజీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న బి. మంగాదేవి అమలాపురం బదిలీపై వెళ్లారు. రాజోలు ఎంపీడీవోగా పనిచేస్తున్న బాలాజీ మలికిపురం మండల పరిషత్తుకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మేడిచర్ల వెంకటసత్యవాణి, సూపరింటెండెంట్ జి. మిల్టన్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

సంబంధిత పోస్ట్