రాజోలు అభ్యర్థిగా నామినేషన్ చేసిన దేవ వరప్రసాద్

68చూసినవారు
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవ వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. నుపూర్ అజయ్ కు శనివారం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. తన గెలుపు ఖాయమని, మళ్లీ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్