గుర్రాలక్క ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

78చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి సోదరీ అయిన శ్రీ గుర్రాలక్క అమ్మవారి ఆలయ సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్య నారాయణ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా అమ్మవారి ఆలయ సన్నిధిలో ఆలయ అర్చకులు వేదమంత్రాలు నడుమ ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్