రాజోలులో కురుస్తున్న భారీ వర్షం

73చూసినవారు
రాజోలులో మంగళవారం మధ్యాహ్నం నుండి వర్షం మొదలైంది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాతావరణంలో మార్పు కారణంగా ఈ వర్షం చల్లదనాన్ని తెచ్చింది అని స్థానికులు పేర్కొన్నారు. వర్షం వల్ల ప్రజలు కొంత ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్