మామిడికుదురు: 27 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు

53చూసినవారు
మామిడికుదురు మండలం మగటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం ఘనంగా జరిగింది. 1997-98లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సమావేశం అయ్యారు. తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. నాటి మధుర స్మృతులను, చిలిపి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది. ఆటలు ఆడి, పాటలు పాడి సందడి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్