ప్రజా సమస్యలు పరిష్కారంపరిష్కరించడం కోసమే ప్రభుత్వం రెవిన్యూరెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని రాజోలు తహసీల్దార్ ప్రసాద్ అన్నారు. గురువారం సోంపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు స్పెషల్ ఆఫీసర్ బొజ్జి రాజు, తహశీల్దార్ ప్రసాద్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖాకు సంభందించి–శాఖకు సంబంధించి– 29, రైస్ కార్డుల కొరకుకోసం -30, గృహ నిర్మాణమునిర్మాణం కోసం 13 దరఖాస్తులు వచ్చాయి అనివచ్చాయని తెలిపారు.