సఖినేటిపల్లి: కల్యాణోత్సవాల పనుల టెండర్లు నిర్వహణ

69చూసినవారు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 4.02.2025 నుంచి 13.02.2025 వరకు జరిగే స్వామివారి కల్యాణోత్సవాలు జరగనున్నాయని దేవాదాయ శాఖ అధికారి రామలింగేశ్వరరావు తెలిపారు. ఆయన పర్యవేక్షణలో బుధవారం స్వామివారి లడ్డు తయారీ, విద్యుత్ అలంకరణ, లేబర్ కాంట్రాక్టు, షామియానాలు వంట పాత్రలు, ఇతర పనుల కోసం టెండర్లు, బహిరంగ వేలములు నిర్వహించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్